ఈసెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని వారికి 13న అవకాశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాల కోసం చేపట్టిన
ఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాని విద్యార్థులంతా 13న హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయించుకోవచ్చని ఈసెట్ కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఈనెల 14న సాయంత్రం 7 గంటల వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చుకున్న వారు మార్పు చేసుకోవచ్చని వెల్లడించారు.
Published date : 13 Jun 2016 05:01PM