Skip to main content

ఇంజనీరింగ్ పరిశోధనలపై సదస్సు

ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీల్లో నూతన పరిశోధనలపై ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ జూలై 4న చెన్నైలో ఓ సదస్సును నిర్వహిస్తోంది.
ఇంజనీరింగ్‌లో తాజా సాంకేతిక పురోగతి, వినూత్న పరిశోధనలపై ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పూర్తి వివరాలకు iisrt.com/conferences/ictret/ వెబ్‌సైట్ చూడొచ్చు.
Published date : 30 Jun 2015 02:17PM

Photo Stories