ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వివరాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అధికశాతం ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరికలు ఈ ఏడాది భారీగా తగ్గాయి.
ఏపీ ఎంసెట్-2016లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీలో ఎంతమంది విద్యార్థులు చేరారు? ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయన్న వివ రాలను మంగళవారం ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ విడుదల చేసింది. వీటి ఆధారంగా విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో మార్పులు చేసుకోవచ్చు. ఏ కాలేజీలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయో వివరాలను www.sakshieducation.com లో పొందుపరిచారు.
Published date : 06 Jul 2016 02:55PM