హైదరాబాద్‌లో ఏపీ ఎంసెట్ పరీక్ష కేంద్రాలు
Sakshi Education
హైదరాబాద్:ఏపీ ఎంసెట్‌కు హాజరయ్యే తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మూడు రీజనల్ కేంద్రాల పరిధిలోని ఇంజనీరింగ్, మెడికల్ పరీక్షలను ఈ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఇందులో 22 కేంద్రాలు మెడికల్‌కు, తక్కినవి ఇంజనీరింగ్‌కు కేటాయించారు.
జోన్-ఏ ప్రాంతాల్లో
ఆర్‌కే కాలేజ్‌ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, బౌరంపేట్; డీఆర్‌కే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రగతినగర్, కుత్బుల్లాపూర్; సెయింట్ మేరీస్ హైస్కూల్, మాధవనగర్, మియాపూర్; వీఎన్నార్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సెంటర్- ఏ, బాచుపల్లి, నిజాంపేట; వీఎన్నార్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సెంటర్- బీ బాచుపల్లి, నిజాంపేట; వీఎన్నార్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సెంటర్- సీ బాచుపల్లి, నిజాంపేట; రుషి, ఎంఎస్ ఇన్‌స్టిట్యూట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, జేఎన్‌టీయూ- హెచ్, నిజాంపేట; ఎమ్మెన్నార్ డిగ్రీ కాలేజీ, భాగ్యనగర్ కాలనీ, కూకట్‌పల్లి; బీవీఆర్‌ఐటీ హైదరాబాద్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, రాజీవ్‌గాంధీ నగర్, నిజాంపేట.
జోన్- బీ ప్రాంతాల్లో
సీఎమ్మార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, కండ్లకోయ, మేడ్చల్ రోడ్; సీఎమ్మార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కండ్లకోయ, మేడ్చల్ రోడ్; సీఎమ్మార్ టెక్నికల్ క్యాంపస్, కండ్లకోయ, మేడ్చల్ రోడ్; సీఎమ్మార్ ఇంజనీరింగ్ కాలేజీ, కండ్లకోయ, మేడ్చల్ రోడ్.
జోన్- సీ ప్రాంతాల్లో
జాగృతి డిగ్రీ, పీజీ కాలేజి బ్లాక్- ఏ, నారాయణగూడ; జాగృతి డిగ్రీ, పీజీ కాలేజి బ్లాక్- బీ, నారాయణగూడ; కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ టెక్నాలజీ నారాయణగూడ; నిజామ్ కాలేజీ, బ్లాక్- ఏ, ఎల్బీ స్టేడియం, బషీర్‌బాగ్; నిజామ్ కాలేజీ, బ్లాక్- బీ, ఎల్బీ స్టేడియం, బషీర్‌బాగ్; ఏవీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్, గగన్‌మహల్, హైదరాబాద్; అవంతి డిగ్రీ, పీజీ కాలేజీ, బర్కత్‌పుర, హైదరాబాద్; హెచ్చార్డీ డిగ్రీ పీజీ కాలేజీ, నారాయణగూడ.

Published date : 28 Apr 2015 02:57PM