Skip to main content

గేట్ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2016 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో గత జనవరి 30, ఫిబ్రవరి 7న పరీక్ష జరిగింది. గేట్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రత్యేక లింకు ద్వారా (https://app sgate.iisc.ernet.in) అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఫలితాలు పొందవచ్చు.

For Results Click Here
Published date : 21 Mar 2016 02:20PM

Photo Stories