‘గేట్’ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
Sakshi Education
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2015 దరఖాస్తుల ప్రక్రియను పొడిగించారు. జమ్మూకాశ్మీర్‌లో వరద బీభత్సం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు అక్టోబర్ 20లోగా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు.
వెబ్‌సైట్: gate.iitk.ac.in/GATE2015/
వెబ్‌సైట్: gate.iitk.ac.in/GATE2015/
Published date : 17 Oct 2014 01:27PM