గేట్-2019 ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మద్రాస్ ఐఐటీ నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్ష ఫలితాలు మార్చి 15న వెల్లడయ్యాయి.
ఈ ఫలితాల్లో వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విద్యార్థి రజత్ సోని ఈసీఈ విభాగంలో ఆలిండియా మొదటి ర్యాంకు దక్కించుకున్నారు. గేట్ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ ఇస్తారు.
గేట్-2019 ఫలితాల కోసం క్లిక్ చేయండి
గేట్-2019 ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 16 Mar 2019 02:56PM