గేట్-2018 ‘కీ’ విడుదల
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: గాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2018 సమాధానాల ‘కీ’ని పరీక్ష నిర్వాహక సంస్థ ఐఐటీ గువాహటి ఫిబ్రవరి 19న విడుదల చేసింది.
ప్రశ్నపత్రాలతో పాటు ‘కీ’నుఅధికారికవెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. దీనిపై అభ్యంతరాలను ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు పంపొచ్చు. మార్చి 17న ఫలితాలు విడుదలవుతాయి.
ప్రశ్నపత్రాలతో పాటు ‘కీ’ కోసం క్లిక్ చేయండి
ప్రశ్నపత్రాలతో పాటు ‘కీ’ కోసం క్లిక్ చేయండి
Published date : 20 Feb 2018 04:03PM