Skip to main content

ఏఫ్రిల్ 30లోగా ఆన్‌లైన్‌లో సిలబస్ పూర్తి చేయండి: జేఎన్‌టీయూ

సాక్షి, హైదరాబాద్: అనుబంధ కాలేజీల యాజమాన్యాలు ఏఫ్రిల్30లోగా సిలబస్ పూర్తి చేయాలని జేఎన్‌టీయూ ఆదేశాలు జారీ చేసింది.
గవర్నర్ ఆదేశాల మేరకు అన్ని కాలేజీల్లో మిగిలిపోయిన సిలబస్‌ను ఆన్‌లైన్ తరగతులను ఉపయోగించి పూర్తి చేయాలని సూచించింది. గతంలో యూనివర్సిటీ పేర్కొన్న ఈ-మెయిల్ గ్రూప్స్, వీడియో పాఠాలు, జూమ్, స్కైప్, మాక్స్‌ను ఉపయోగించి పాఠాలను పూర్తి చేయాలని పేర్కొంది. వీటికి సంబంధించి ఏమేం చర్యలు చేపట్టారన్న నివేదికలను ఇవ్వాలని స్పష్టం చేసింది.
Published date : 16 Apr 2020 07:16PM

Photo Stories