Skip to main content

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ విద్యార్థుల ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన ఏపీఈసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మే 16 ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఏపీ ఈసెట్‌లో అభ్యర్థులు 98.37 % ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 16 May 2018 02:11PM

Photo Stories