ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 4 వేల మంది హాజరు..
Sakshi Education
ఎంసెట్ కౌన్సిలింగ్‌లో భాగంగా గురువారం 1,65,001 నుంచి 1,80,000 ర్యాంకర్ల సర్టిఫికెట్లు పరిశీలించారు. ఈ ర్యాంకుల మధ్య ఆంధ్ర, ఎస్వీ యూనివర్సిటీల పరిధిలో 8,187 మంది అర్హులు ఉండగా 4,457 మంది హాజరయ్యారు. 50,001- 1,00,000 ర్యాంకుల విద్యార్థులు ఆప్షన్ ఎంచుకోవడానికి ఉన్న గడువు శుక్రవారం ఉదయం 9 గంటలకు ముగియనుంది.
Published date : 22 Aug 2014 05:55PM