‘ఏఈఈ’ రెండో దశ ఇంటర్వ్యూలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏఈఈ పోస్టుల (31/2017) భర్తీలో భాగంగా రెండో దశ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 9:30 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. హాజరుకావాల్సిన అభ్యర్థుల జాబితా తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.
Published date : 05 Apr 2018 02:43PM