ఏఈఈ పరీక్ష వాయిదా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆర్‌డబ్ల్యూఎస్‌లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీఆర్‌టీ)ను వాయిదా వేసినట్లు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తెలిపింది. ఉగాది పండుగ నేపథ్యంలో మార్చి 18న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహించనున్నట్లు పేర్కొంది.
Published date : 26 Feb 2018 02:55PM