బీఈ తప్పిన వారికి చివరి అవకాశం
Sakshi Education
హైదరాబాద్: ఓయూ పరిధిలో ఆయా ఇంజినీరింగ్ కళాశాలలో 2005-2006 విద్యా సంవత్సరం నుంచి బీఈలో తప్పిన వారు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. ఫెయిలైన విద్యార్థులు అక్టోబరు 15 లోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Published date : 04 Sep 2015 01:37PM