Skip to main content

ఆగస్టు 7 నుంచి ఓయూ ఇంజనీరింగ్ తరగతులు

హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఆగస్టు 7 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నట్లు వైస్‌ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కృష్ణయ్య తెలిపారు. మూడు వారాల ఇండక్షన్ కార్యక్రమం అనంతరం తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Published date : 07 Aug 2018 02:57PM

Photo Stories