Skip to main content

Assistant Engineer (AE) posts: ‘ఏఈ’ పరీక్షల ప్రశ్నపత్రం ఆంగ్లంలో..

AE Exam Question Paper in English
AE Exam Question Paper in English

సాక్షి, అమరావతి: అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే పరీక్షల ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Published date : 30 Apr 2022 03:53PM

Photo Stories