6, 7 తేదీల్లో ఈసెట్, పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఈసెట్, పాలీసెట్ తుది దశ కౌన్సెలింగ్‌ను 6, 7 తేదీల్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కాగా, ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించే విషయమై సుప్రీం కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ మేరకు అధికారులు గురు, శుక్రవారాల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.
Published date : 04 Sep 2014 11:43AM