27న ఐఐటీ రామయ్య ఎంట్రన్స్ టెస్టు
Sakshi Education
హైదరాబాద్: రామయ్య ఐఐటీ కోచింగ్ సెంటర్‌లో చేరేందుకు ఈనెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య శుక్రవారం తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్ష ఉస్మానియా విశ్వ విద్యాలయంలోని దూర విద్యా కేంద్రం, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడియల్ మహిళా డిగ్రీ కాలేజీ, ఐడియల్ జూనియర్ కాలేజీల్లో జరుగుతుందని వెల్లడించార
Published date : 26 Apr 2014 01:59PM