Skip to main content

ఓయూ దూరవిద్య ఎంబీఏ ఫలితాలు విడుదల

హైదరాబాద్: ఓయూ దూరవిద్య ఎంబీఏ కోర్సు ఫలితాలను విడుదల చేసినట్లు అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు.
ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామని, వారం రోజుల్లో మార్కుల జాబితాలను అందజేయనున్నట్లు చెప్పారు.
Published date : 13 Feb 2019 03:44PM

Photo Stories