ఏఎన్‌యూలో దూరవిద్యకు దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education
హైదరాబాద్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు హైదరాబాద్ బర్కత్‌పురలోని వర్సిటీ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ఎల్.చెన్నకేశవరెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలకు 9550975288, 7036033888 నంబర్లను సంప్రదించవచ్చు.
Published date : 25 Jan 2017 01:48PM