Skip to main content

అక్టోబర్ 24 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్‌ఎస్) ద్వారా అక్టోబర్ 24 నుంచి నవంబర్ 10 వరకు టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఓఎస్‌ఎస్ డెరైక్టర్ ఎస్.వెంకటేశ్వర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
Published date : 04 Oct 2018 12:29PM

Photo Stories