Admission in NSI: నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..
కోర్సుల వివరాలు
పీజీ డిప్లొమా కోర్స్ ఆఫ్ అసోసియేట్‌షిప్ ఆఫ్ నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ షుగర్ టెక్నాలజీ (ఏఎన్‌ఎస్‌ఐ(ఎస్‌టీ)).
పీజీ డిప్లొమా కోర్స్ ఆఫ్ అసోసియేట్‌షిప్ ఆఫ్ నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ షుగర్ ఇంజనీరింగ్.(ఏఎన్‌ఎస్‌ఐ(ఎస్‌ఈ)).
పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఫెర్మంటేషన్ అండ్ ఆల్కహాల్ టెక్నాలజీ
(డీఐఎఫ్‌ఏటీ).
పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ షుగర్‌కేన్ ప్రొడక్టివిటీ–మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్
(డీఎస్‌ఎంఎం).
పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్–ప్రాసెస్ కంట్రోల్ (డీఐపీసీ).
పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్విరాన్‌మెంటల్ సైన్స్ (డీక్యూసీఈఎస్).
షుగర్ బాయిలింగ్ సర్టిఫికేట్ కోర్సు (ఎస్‌బీసీసీ); షుగర్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కోర్సు
(ఎస్‌ఈసీసీ); సర్టిఫికేట్ కోర్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్(సీసీక్యూసీ); ఫెలోషిప్ ఆఫ్ ఎస్‌ఎస్‌ఐ ఇన్ షుగర్ టెక్నాలజీ/షుగర్ కెమిస్ట్రీ; ఫెలోషిప్ ఆఫ్ ఎన్‌ఎస్‌ఐ ఇన్ షుగర్ ఇంజనీరింగ్; ఫెలోషిప్ ఆఫ్ ఎన్‌ఎస్‌ఐ ఇన్ ఫెర్మంటేషన్ టెక్నాలజీ.
అర్హత: కోర్సును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, ఏఎంఐఈ, ఏఎన్‌ఎస్‌ఐ, డీఐఏటీ చదివి ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 08.04.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.05.2024
పోస్టల్ ద్వారా దరఖాస్తు పంపడానికి చివరితేది: 31.05.2024.
అడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడ్ తేది: 16.06.2024.
ప్రవేశ పరీక్ష: 23.06.2024
పరీక్ష కేంద్రాలు: పుణె, చెన్నై, ఢిల్లీ, కాన్పూర్, కోల్‌కతా, పాట్నా
వెబ్‌సైట్: https://nsi.gov.in/
Tags
- admissions
- PG Diploma Courses
- entrance test
- Admission in National Sugar Institute
- national sugar institute
- NSI Admission Test 2024
- NSI Kanpur Course Admission 2024
- latest notifications
- Education News
- Admission 2024-25
- Career Opportunities
- skills development
- Education
- Food Courses
- NSU Kanpur
- admissions
- sakshieducation admissions