Skip to main content

Caroline Garcia: సిన్సినాటి టైటిల్‌ గార్సియా సొంతం

Caroline Garcia

సిన్సినాటి టెన్నిస్‌ టైటిల్‌ను కరోలిన్‌ గార్సియా సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్‌ఫైనల్లో గార్సియా(ఫ్రా¯Œ ్స) 6-2, 6-4తో చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌పెట్రా క్విటోవాను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో అన్‌ సీడెడ్‌కొరిచ్‌(క్రొయేషియా) టైటిల్‌ నెగ్గాడు. ఫైనల్లో అతడు 7-6 (7-0), 6-2తో నాలుగో సీడ్‌సిట్సిపాస్‌(గ్రీస్‌)ను ఓడించాడు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Sep 2022 05:49PM

Photo Stories