Retirement: క్రికెట్‌కు విజయ్ వీడ్కోలు
Sakshi Education
భారత వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు జనవరి 30న వెల్లడించారు. జాతీయ జట్టు తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన విజయ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 4490 పరుగులు చేశార.
Published date : 06 Feb 2023 05:51PM