Skip to main content

ICC Women’s T20I Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్‌ స్నేహ్‌ రాణా తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకుంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో రెండు వికెట్లు పడగొట్టిన స్నేహ్‌ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన దీప్తి శర్మ, రేణుక సింగ్‌ ఒక్కో స్థానం పడిపోయి వరుసగా మూడు, ఎనిమిది ర్యాంకుల్లో నిలిచారు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన మూడో స్థానంలో, షఫాలీ వర్మ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు.  

BWF Rankings: తొమ్మిదో ర్యాంక్‌లో సింధు

Published date : 08 Feb 2023 03:14PM

Photo Stories