Skip to main content

Sandeep Lamichanne: సందీప్‌ లమిచానె రికార్డు

వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నేపాల్‌ స్పిన్నర్‌ సందీప్‌ లమిచానె రికార్డు నెలకొల్పాడు.
Sandeep Lamichhane

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ప్రీమియర్‌ కప్‌ టోర్నీలో భాగంగా ఒమన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సందీప్‌ మూడు వికెట్లు తీశాడు. తద్వారా 42 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా సందీప్‌ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (44 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. 

ICC Rankings: ‘టాప్‌’ ర్యాంక్‌లోనే సూర్యకుమార్‌ యాదవ్‌

Published date : 22 Apr 2023 04:28PM

Photo Stories