Skip to main content

ICC Test Rankings: నాలుగో స్థానానికి అశ్విన్‌

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో భారత అగ్రశ్రేణి స్పిన్నర్‌ ఒక స్థానం మెరుగుపర్చుకొని నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో 6 వికెట్లు తీసిన అశ్విన్‌ భారత్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇదే సిరీస్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ పది స్థానాలు మెరుగుపర్చుకొని తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ (16)కు చేరుకున్నాడు. ఇతర భారత బ్యాటర్లలో చతేశ్వర్‌ పుజారా 19వ స్థానానికి, విరాట్‌ కోహ్లి 14వ స్థానానికి పడిపోయారు. 

ICC Test Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో అక్షర్‌ పటేల్‌

Published date : 29 Dec 2022 04:46PM

Photo Stories