Skip to main content

Ranji Trophy: రంజీ ట్రోఫీ విజేతకు రూ.5 కోట్లు

దేశవాళీ క్రికెట్‌ టోర్నీల ప్రైజ్‌మనీ మొత్తాన్ని బీసీసీఐ భారీగా పెంచింది.
Ranji Trophy

ఈ ఏడాది నుంచి రంజీ ట్రోఫీ చాంపియన్‌కు రూ.2 కోట్లు బదులు రూ.5 కోట్లు చెల్తిస్తారు. రన్నరప్‌ జట్టుకు రూ.3 కోట్లు.. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు రూ.1 కోటి చొప్పున లభిస్తాయి. దులీప్‌ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ విజేతలకు రూ.1 కోటి చొప్పున.. ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నీ విజేతకు రూ.80 లక్షలు లభిస్తాయి. సీనియర్‌ మహిళల వన్డే టోర్నీ చాంపియన్‌కు రూ.50 లక్షలు.. టి20 టోర్నీ విజేతకు రూ.40 లక్షలు చెల్లిస్తారు.

Rani Rampal: హాకీ స్టేడియానికి రాణి రాంపాల్‌ పేరు

Published date : 17 Apr 2023 03:59PM

Photo Stories