Skip to main content

BWF Para Badminton World: ప్రమోద్‌ భగత్‌కు స్వర్ణం

ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌ టైటిల్‌ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్‌ ఎస్‌యు5 విభాగంలో మనీషా రామదాస్‌ విజేతగా అవతరించింది.
Pramod Bhagat and Manisha win gold BWF
Pramod Bhagat and Manisha win gold BWF

టోక్యోలో నవంబర్ 6న జరిగిన ఫైనల్స్‌లో ప్రమోద్‌ భగత్‌ 21–19, 21–19తో భారత్‌కే చెందిన నితీశ్‌ను ఓడించాడు. మనీషా 21–15, 21–15తో మామికో టొయోడా (జపాన్‌)పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో ప్రమోద్‌ భగత్‌–మనోజ్‌ సర్కార్‌ జంట ఫైనల్లో ఓడి రజతం సాధించింది. 

Also read: Pro Hockey League:భారత్‌ ఘనవిజయం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 07 Nov 2022 02:04PM

Photo Stories