Skip to main content

Asian Continental Chess Championship 2022: ఆసియా కాంటినెంటల్‌ చెస్‌ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద, నందిదలకు టైటిళ్లు

ఆసియా కాంటినెంటల్‌చెస్‌ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద, పి.వి.నందిద టైటిళ్లు గెలుచుకున్నారు.
Asian Continental Chess Championship 2022

ఈ విజయంతో టైటిల్‌తోపాటు రాబోయే ఫిడే ప్రపంచ కప్‌ బెర్తూ దక్కించుకున్నాడు. మరోవైపు చివరి గేమ్‌ను డ్రా చేసుకున్న తెలుగు తేజం హర్ష భరత కోటి, అధిబన్‌ తో సమానంగా 6.5 పాయింట్లు సాధించాడు. కానీ ఉత్తమ టైబ్రేక్‌ స్కోరుతో రెండో స్థానంలో నిలిచాడు. అధిబన్‌ మూడో స్థానం దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో నందిద విజేతగా నిలిచింది..
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Nov 2022 08:04PM

Photo Stories