Max Verstappen: వెర్‌స్టాపెన్ సరికొత్త రికార్డు
Sakshi Education
ఫార్ములా వన్ స్టార్ మ్యాక్స్‌వెర్ స్టాపెన్ రికార్డు విజయంతో అదరగొట్టాడు.
ఒక సీజన్ లో అత్యధిక విజయాలతో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రిలో టైటిల్ సాధించిన వెర్‌స్టాపెన్ ఈ సీజన్ లో14వ విజయంతో సత్తాచాటాడు. 2004లో మైకెల్ షుమాకర్ 13 విజయాలు సాధించగా.. 2013లో సెబాస్టియన్ వెటెల్ ఆ రికార్డును సమం చేశాడు. ఇటీవల వెర్‌స్టాపెన్ ఆ దిగ్గజాల రికార్డును తిరగరాశాడు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 11 Nov 2022 06:21PM