Skip to main content

Asian Boxing Championship: ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనా, పర్వీన్‌లకు స్వర్ణాలు

ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు పసిడి మోత మోగించారు.
Lovlina, Parveen win gold at Asian Boxing Championship

టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా(75కేజీ)తోపాటు పర్వీన్‌హుడా(63కేజీ), స్వీటీ(81కేజీ), అల్ఫియా ఖాన్‌(81కేజీల పైన)స్వర్ణాలతో మెరిశారు. మహిళల 75 కేజీల ఫైనల్లో లవ్లీనా 5–0తో రజ్‌మెటోవా(ఉజ్బెకిస్థాన్‌)ను ఓడించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 25 Nov 2022 06:39PM

Photo Stories