Skip to main content

ICC Player of the Month Awards: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా ఎంపికైన జోస్‌బట్లర్, సిద్రా అమీన్‌

Jos Buttler, Sidra Ameen win ICC Player of the month awards for November 2022

ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ నవంబర్‌ 2022 అవార్డులను ఐసీసీ ప్రకటించింది. మెన్స్‌ విభాగంలో ఇంగ్లండ్‌ వన్డే, టీ 20 జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ఈ అవార్డు అందుకున్నాడు. మహిళల విభాగంలో పాకిస్థాన్‌ కు చెందిన సిద్రా అమీన్‌ ఎంపికైంది. విమెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నిలిచిన రెండో పాక్‌ క్రికెటర్‌గా అమీన్‌ గుర్తింపు సాధించింది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Dec 2022 06:59PM

Photo Stories