Tennis: ఐటీఎఫ్ టోర్నీలో విజేతగా నిలిచిన జోడి?
భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్‌లో 26వ అంతర్జాతీయ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. మార్చి 12న భోపాల్‌లో ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట విజేతగా నిలిచింది. 56 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 6–1తో లోహితాక్ష–అభినవ్ సంజీవ్ (భారత్) జోడీపై గెలిచింది.
Belgrade Indoor Meeting 2022: పోల్ వాల్ట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు?
క్రికెట్ ఆటగాడు డు ప్లెసిస్ ఏ దేశానికి చెందినవాడు?
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 2022 సీజన్ కోసం కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డు ప్లెసిస్ ఆర్‌సీబీ టీమ్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌కు చాలా ముందే విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది.
Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత జట్టు మాజీ సభ్యుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో విజేతగా నిలిచిన జోడీ?
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట
ఎక్కడ : భోపాల్, మధ్యప్రదేశ్
ఎందుకు : ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 6–1తో లోహితాక్ష–అభినవ్ సంజీవ్ (భారత్) జోడీపై విజయం సాధించడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్