Skip to main content

Badminton Nationals: పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి టైటిల్‌

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (కేరళ) జోడీ మహిళల డబుల్స్‌ విభాగంలో విజేతగా అవతరించింది.
Gayatri Gopichand, Treesa Jolly

ఫిబ్ర‌వ‌రి 28న‌ పుణేలో జరిగిన ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–10, 21–9తో కావ్య గుప్తా–దీప్షిక సింగ్‌ (ఢిల్లీ) ద్వయంపై గెలిచింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Published date : 01 Mar 2023 03:10PM

Photo Stories