United World Wrestling: ఏషియన్ రెజ్లింగ్‌కు ఢిల్లీ ఆతిథ్యం
Sakshi Education
వచ్చే ఏడాది జరిగే సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్ షిప్‌నకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) సంస్థ వెల్లడించింది. మార్చి 28 నుంచి ఏప్రిల్2 వరకు నిర్వహించే ఈ పోటీలకు ఢిల్లీ వేదిక కావడం గత మూడేళ్లలో ఇది రెండోసారి. చివరిసారిగా ఢిల్లీ 2020 ఫిబ్రవరిలో ఈ పోటీలకు వేదికగా నిలిచింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 30 Dec 2022 05:16PM