Skip to main content

swimming Championship: స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఏపీకి చెందిన సామదేవ్‌కు కాంస్యం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్విమ్మర్‌ తీర్థ సామదేవ్‌ మలేసియా ఇన్విటేషనల్‌ ఇంటర్నేషనల్‌ ఏజ్‌ గ్రూప్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు.
Bronze for Indian swimmer Samadev in World Championship  Malaysia Invitational International Age Group Swimming Championship

1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించడం నిజంగా గర్వకరమైన విషయం.

కౌలాలంపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో సామదేవ్‌ 16 నిమిషాల 18.31 సెకన్ల సమయంతో మూడో స్థానంలో నిలిచి, తన నైపుణ్యాన్ని, దృఢ నిశ్చయాన్ని చాటుకున్నాడు.

Sreeja Akula: టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి నంబర్ వన్!

Published date : 26 Apr 2024 03:16PM

Photo Stories