Skip to main content

Common Wealth Fencing లో భవానికి స్వర్ణం

ఇటీవల ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు.
Bhavani Devi Defends Her Commonwealth Fencing Championship Title
Bhavani Devi Defends Her Commonwealth Fencing Championship Title

ఇప్పుడు అక్కడే కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ జరుగుతుండగా ఇందులోనూ భారత ఫెన్సర్‌ సత్తా చాటింది. చెన్నైకి చెందిన భవానీ దేవి అద్భుత ప్రదర్శనతో స్వర్ణం నిలబెట్టుకుంది. టైటిల్‌ నిలబెట్టుకునే క్రమంలో 42వ ర్యాంకర్‌ భవాని 15–10తో రెండో సీడ్‌ వెరొనికా వాసిలెవా (ఆ్రస్టేలియా)ను కంగుతినిపించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా ఘనత వహించిన ఆమె పసిడి పోరులో చక్కని ప్రతిభ కనబరిచింది. 

Also read: Chess Olympiod : భారత జట్లకు కాంస్య పతకాలు
 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 11 Aug 2022 06:19PM

Photo Stories