Skip to main content

Artificial Intelligence : గుంతల రోడ్లకు తేజస్సు!

- తెలంగాణ ఏఐ మిషన్‌ గ్రాండ్‌ చాలెంజ్‌
Telangana AI Mission Launches Mobility AI Grand Challenge
Telangana AI Mission Launches Mobility AI Grand Challenge

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(GHMC)కు అవసరమైన ఆవిష్కరణలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థ క్యాప్‌ జెమినితో కలిసి తెలంగాణ ఇన్నోవేషన్‌ మిషన్‌(టీ ఎయిమ్‌) ‘మొబిలిటీ ఏఐ గ్రాండ్‌ చాలెంజ్‌’ను ఆగష్టు  26 న ప్రారంభించింది. కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రత్యక్ష, ఫైల్‌ వీడియోల ఆధారంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎంపిక చేసిన మార్గాల్లో రోడ్లపైనున్న గుంతలను గుర్తించి తీవ్రతను బట్టి వాటిని వర్గీకరించేలా పరిష్కారాన్ని ఈ చాలెంజ్‌లో ఆవిష్కరించాల్సి ఉంటుంది.  

Also read: Vande Bharat Trains: అధునాతన సాంకేతికతతో వందేభారత్‌ రైళ్లు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 27 Aug 2022 06:09PM

Photo Stories