Solar Energy: సౌరశక్తితో యవ్వనం.. శాస్త్రవేత్తల ప్రయోగం
Sakshi Education
వృద్ధాప్యాన్ని సౌరశక్తితో నెమ్మదింపజేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జన్యుమార్పిడి చేసిన మైటోకాండ్రియా.. సౌరశక్తిని రసాయనిక శక్తిలా మార్చి.. కణాలు ఎక్కువ కాలం మనుగడ సాగించేలా చేయగలదని గుర్తించారు. ఏలిక పాములపై చేసిన ఈ పరీక్షలో పరిశోధకులు విజయం సాధించారు. వయసుతోపాటు వచ్చే వ్యాధులకు కొత్త చికిత్సా విధానాలను కనుగొనేందుకు, వయసును తగ్గించేందుకు ఈ పరిశోధన దోహదం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్‌సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 14 Jan 2023 12:41PM