American Space Agency: అంగారకుడిపై జీవం ఆనవాళ్లు
Sakshi Education
అంగారక గ్రహంపై జీవాన్వేషణ కోసం పరిశోధనలు సాగిస్తోన్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చెందిన పర్సెవరెన్స్ రోవర్ కీలక ఆనవాళ్లను గుర్తించింది. జెజెరో బిలం నుంచి ఆర్గానిక్ మాలిక్యూల్స్ సహా పలు నమూనాలను సేకరించింది. ఆ మాలిక్యూల్స్‌తో అంగారకుడిపై పురాతన జీవం ఉండొచ్చని కచ్చితంగా చెప్పలేనప్పటికీ.. భవిష్యత్తు పరిశోధనలకు ఇవి కీలకంగా మారనున్నాయని నాసా చెబుతోంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 03 Oct 2022 05:23PM