Skip to main content

Tibetan Plateau: టిబెట్‌ పీఠభూమి నుంచి సూర్యుడిపై పరిశోధనలు

అంతరిక్ష పరిశోధనల విషయంలో చైనా క్రమంగా దూసుకుపోతోంది.
Observations on the Sun from the Tibetan Plateau

చంద్రుడిపై శాశ్వతంగా నీడలో ఉండిపోయే ప్రాంతాలపై పరిశోధనల నుంచి గ్రహశకలాలపైకి వ్యోమనౌకలను పంపడం వరకూ..అనేక ఆలోచనలను చేస్తోంది. ఇప్పుడు సూర్యుడి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి శక్తిమంతమైన టెలిస్కోపులను సిద్ధం చేసింది. టిబెట్‌ పీఠభూమిపై డావోచెంగ్‌ సోలార్‌ రేడియో టెలిస్కోపు(డీఎస్‌ఆర్‌టీ) నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది. వచ్చే ఏడాది జూన్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించే వీలుంది. 1.4 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని చైనా నిర్మించింది. దీని సాయంతో అంతరిక్షం, భూవాతావరణంపై భానుడి ప్రభావం గురించి శోధించొచ్చు.

Also Read: October Weekly Current Affairs (Science & Technology) Bitbank: Which space agency has launched the Crew-5 mission?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 25 Nov 2022 05:55PM

Photo Stories