Skip to main content

CHINA MANNED SPACE: చైనా రెండో ల్యాబ్‌ మాడ్యూల్‌... విజయవంతంగా అంతరిక్షంలోకి

బీజింగ్‌: సొంత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తియాంగ్‌గాంగ్‌ను నిర్మించుకుంటున్న చైనా ఆ దిశగా మరో ముందడుగు వేసింది.
China says its spacelab nearing completion
China says its spacelab nearing completion

హైనాన్‌ ప్రావిన్స్‌లోని ప్రయోగకేంద్రం నుంచి దూసుకెళ్లిన లాంగ్‌ మార్చ్‌ –5బీ రాకెట్‌ .. రెండోదైన మెంగ్‌టియాన్‌ ల్యాబ్‌ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ‘త్వరలో ప్రధాన కోర్‌ మాడ్యూల్‌ తియాన్హీతో మెంగ్‌టియాన్‌ను అనుసంధానిస్తాం. చివరి మాడ్యూల్‌ ప్రయోగం విజయవంతమైంది’’ అని చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ తెలిపింది.

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 01 Nov 2022 02:19PM

Photo Stories