Eco Sensitive Zone: ఎకో సెన్సిటివ్ జోన్‌గా కొల్లేరు
Sakshi Education
కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్(ఈఎస్‌జెడ్)గా గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కేంద్ర, పర్యావరణ అటవీ శాఖ ఎకో సెన్పిటివ్ జోన్‌ను ప్రకటిస్తోంది. దీని ప్రకారం అభయారణ్య సరిహద్దుల నుంచి 1 నుంచి 10 కిలోమీటర్ల పరిధి వరకు పర్యావరణానికి హాని కలిగించే పనులు నిషేధం.. వీటిలో తవ్వకం, స్టోన్ క్వారీయింగ్, క్రషింగ్ యూనిట్లు, మిల్లులు, పరిశ్రమలు ఏర్పాటుకు వీలుండదు. ఇప్పటికే తిరుమల శేషాచల కొండలు, జ్యూ పార్కు ఎకో సెన్సిటివ్ జోన్‌గా కేంద్రం ప్రకటించింది. జోన్ ప్రకటన వల్ల అభయారణ్య ప్రాంత అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేస్తోంది.
Geographical Identification Certificate: ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు సర్టిఫికెట్
Published date : 06 Oct 2023 05:07PM