వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
1. ఫార్ములా ఇ ఛాంపియన్షిప్ ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఏ నగరంలో జెండా ఊపి ప్రారంభించారు?
ఎ. వారణాసి
బి.భోపాల్
సి. హైదరాబాద్
డి. అహ్మదాబాద్
- View Answer
- Answer: సి
2. అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్ ఎవరు?
ఎ. విరాట్ కోహ్లీ
బి. ఎంఎస్ ధోనీ
సి. సచిన్ టెండూల్కర్
డి.రోహిత్ శర్మ
- View Answer
- Answer: డి
3. 89 టెస్టుల్లో అశ్విన్ సాధించిన వికెట్లు ఎన్ని? ప్రపంచంలోనే అత్యంత వేగంగా అతడు ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ గా రికార్డ్ క్రిమేట్ చేశారు?
ఎ: 420
బి. 450
సి. 440
డి. 430
- View Answer
- Answer: బి
4. అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇయాన్ మోర్గాన్ ఏ దేశానికి చెందినవాడు?
ఎ. భారతదేశం
బి. కెన్యా
సి. ఇంగ్లాండ్
డి. న్యూజిలాండ్
- View Answer
- Answer: సి
5. 'ఇండియాస్ ఫస్ట్ ఫ్రోజెన్ లేక్ మారథాన్'కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ఏది?
ఎ. పాండిచ్చేరి
బి. గోవా
సి. ఒడిశా
డి. లడఖ్
- View Answer
- Answer: డి
6. బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్ డ్ టీమ్ చాంపియన్ షిప్ 2023 ఏ నగరంలో జరుగుతుంది?
ఎ. ఫుజైరా
బి.హట్టా
సి. దుబాయ్
డి.కల్బా
- View Answer
- Answer: సి