వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (15-21 జూలై 2022)
1. జూలై 2022లో రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఎవరు ఎంపికయ్యారు?
A. రాజేంద్ర ప్రసాద్
B. గుర్దీప్ సింగ్
C. సంజయ్ కుమార్
D. దేబాసిష్ నందా
- View Answer
- Answer: C
2. జూలై 2022లో యురేకా ఫోర్బ్స్ మేనేజింగ్ డైరెక్టర్ & CEO గా ఎవరు చేరబోతున్నారు?
A. ప్రతీక్ పోటా
B. అశోక్ వేమూరి
C. దినేష్ పలివాల్
D. జార్జ్ కురియన్
- View Answer
- Answer: A
3. భారతదేశానికి బంగ్లాదేశ్ తదుపరి హైకమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
A. ముస్తాఫిజుర్ రెహమాన్
B. ముహమ్మద్ ఇమ్రాన్
C. ముస్తాఫిజుర్ ఇమ్రాన్
D. అబ్దుల్ బాసిత్
- View Answer
- Answer: A
4. ఏ భారత గవర్నర్‌కు పశ్చిమ బెంగాల్ అదనపు బాధ్యతలు అప్పగించారు?
A. కంభంపాటి హరి బాబు
B. బి. డి. మిశ్రా
C. సత్య పాల్ మాలిక్
D.లా.గణేశన్
- View Answer
- Answer: D
5. 2022 ఉపరాష్ట్రపతి ఎన్నికలకు BJP నేతృత్వంలోని NDA ఎవరిని నామినేట్ చేసింది?
A. ఆరిఫ్ మహ్మద్ ఖాన్
B. జగదీప్ ధంఖర్
C. థావర్ చంద్ గెహ్లాట్
D. జగదీష్ ముఖి
- View Answer
- Answer: B
6. 'రిపేర్ హక్కు' కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి అధిపతి ఎవరు?
A. ఉషా థోరట్
B. నిధి ఖరే
C. నవనీత్ మునోత్
D. జై నారాయణ్ పటేల్
- View Answer
- Answer: B
7. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO గా ఎవరు నియమితులయ్యారు?
A. K V కామత్
B. ఉర్జిత్ పటేల్
C. అరుంధతీ భట్టాచార్య
D. ఆశిష్ కుమార్ చౌహాన్
- View Answer
- Answer: D
8. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
A. మనోజ్ కుమార్
B. కార్తిక్ సోని
C. దినేష్ శర్మ
D. వినయ్ కుమార్ సక్సేనా
- View Answer
- Answer: A
9. ఆగస్టు 2022లో జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరు?
A. మార్గరెట్ అల్వా
B. శరద్ పవార్
C డి రాజా
D. శశి థరూర్
- View Answer
- Answer: A
10. కనీస మద్దతు ధరపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?
A. సందీప్ బసు
B. పవన్ సిన్హా
C. సంజయ్ అగర్వాల్
D. రమేష్ సుబ్రమణియన్
- View Answer
- Answer: C
11. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
A. రణిల్ విక్రమసింఘే
B. సజిత్ ప్రేమదాస
C. అనురా దిసానాయకే
D. డల్లాస్ అలహప్పెరుమ
- View Answer
- Answer: A