Weekly Current Affairs (Persons) Quiz (14-20 May 2023)

1. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ సూద్
బి.పవన్ మిశ్రా
సి.రమేష్ సింగ్
డి.ప్రవీణ్ సూద్
- View Answer
- Answer: డి
2. యూఎస్ఏ సెనేట్ గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూస్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది?
ఎ. రచితా ఫోగట్
బి.కిరణ్ కుమారి
సి.గీతారావు గుప్తా
డి.షాలిని మల్హోత్రా
- View Answer
- Answer: సి
3. యూపీఎస్సీ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ తివారీ
బి.అనురాధ సింగ్
సి.మనోజ్ సోనీ
డి.దేవ్ పాటిల్
- View Answer
- Answer: సి
4. ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరిని నియమించారు?
ఎ. నాన్సీ పావెల్
బి. లిండా యాకారినో
సి.నేహా బిష్త్
డి. డేనియల్ యాకారినో
- View Answer
- Answer: బి
5. ఒసామా హమద్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు?
ఎ. సోమాలియా
బి. కెన్యా
సి. లిబియా
డి. ఘనా
- View Answer
- Answer: సి
6. లూడోవిట్ ఒడోర్ ఏ దేశానికి కొత్త ప్రధానిగా ఉన్నారు?
ఎ. బెలారస్
బి. ఉక్రెయిన్
సి. గ్రీస్
డి. స్లొవేకియా
- View Answer
- Answer: డి
7. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు కొత్త చైర్మన్ గా భారత ప్రభుత్వం ఎవరిని నియమించింది?
ఎ. ఆనంద్ శ్రీవాస్తవ
బి.విశ్వనాథ్ సింగ్
సి.అనిల్ కుమార్ జైన్
డి.సునీల్ శర్మ
- View Answer
- Answer: సి