వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)
1. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో హక్కీ పిక్కీ తెగ నివశిస్తోంది?
ఎ. గుజరాత్
బి. నాగాలాండ్
సి. కర్ణాటక
డి. ఒడిశా
- View Answer
- Answer: సి
2. ఫ్లాగ్షిప్ రూరల్ హౌసింగ్ స్కీమ్ ప్రధాన మంత్రి ఆవాస యోజన (గ్రామీణ్) కింద FY23లో గ్రామీణ గృహాలు ఎంత శాతం పెరిగాయి?
ఎ. 20%
బి. 21%
సి. 22%
డి. 25%
- View Answer
- Answer: డి
3. మూలపేట పోర్టుకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు?
ఎ. ఛత్తీస్గఢ్
బి. ఉత్తరాఖండ్
సి. ఆంధ్రప్రదేశ్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: సి
4. మొదటి వైద్య కళాశాల ఏర్పాటుకు జాతీయ వైద్య కమిషన్ నుంచి ఏ రాష్ట్రం ఆమోదం పొందింది?
ఎ. సిక్కిం
బి. నాగాలాండ్
సి. కర్ణాటక
డి. బీహార్
- View Answer
- Answer: బి
5. కిసాన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం ఏ రాష్ట్రం/యూటీలో ప్రారంభమైంది?
ఎ. ఉత్తరాఖండ్
బి. రాజస్థాన్
సి. జమ్మూ & కాశ్మీర్
డి. కేరళ
- View Answer
- Answer: సి
6. మహారాష్ట్ర ప్రభుత్వం పదోన్నతుల్లో దివ్యాంగ ఉద్యోగులకు ఎంత శాతం మేర రిజర్వేషన్లను ప్రకటించింది?
ఎ. 2%
బి. 3%
సి. 4%
డి. 5%
- View Answer
- Answer: సి
7. 51 ఏళ్ల సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు అస్సాంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. కేరళ
బి. ఒడిశా
సి. సిక్కిం
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
8. మలేరియా నిర్మూలనపై ఆసియా పసిఫిక్ లీడర్స్ కాన్క్లేవ్ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏ నగరంలో నిర్వహించింది?
ఎ. ముంబై
బి. చెన్నై
సి. న్యూఢిల్లీ
డి. డెహ్రాడూన్
- View Answer
- Answer: సి
9. 30వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు?
ఎ. మధ్యప్రదేశ్
బి. ఉత్తర ప్రదేశ్
సి. మేఘాలయ
డి. త్రిపుర
- View Answer
- Answer: ఎ
10. పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి 'మెహంగాయ్ రాహత్ క్యాంప్'ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు?
ఎ. ఉత్తరాఖండ్
బి. ఛత్తీస్గఢ్
సి. జార్ఖండ్
డి. రాజస్థాన్
- View Answer
- Answer: డి
11. ఖోంగ్జోమ్ దినోత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
ఎ. మిజోరాం
బి. తెలంగాణ
సి. గోవా
డి. మణిపూర్
- View Answer
- Answer: ఎ
12. క్రీడా సంస్కృతి అభ్యున్నతి కోసం ‘ఒక పంచాయతీ, ఒకే ఆట స్థలం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. కేరళ
బి. ఒడిశా
సి. అస్సాం
డి. గోవా
- View Answer
- Answer: ఎ
13. ఏ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో 4G మొబైల్ కనెక్టివిటీని అందించడానికి కేంద్ర ప్రభుత్వం 250 నెట్వర్క్ టవర్లను ప్రారంభించింది?
ఎ. హిమాచల్ ప్రదేశ్
బి. ఆంధ్రప్రదేశ్
సి. అరుణాచల్ ప్రదేశ్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: సి
14. NCERT తొలగించిన పాఠ్యాంశాలను కవర్ చేయడానికి అనుబంధ పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయాలని ఏ రాష్ట్రం యోచిస్తోంది?
ఎ. కర్ణాటక
బి. బీహార్
సి. గోవా
డి. కేరళ
- View Answer
- Answer: డి
15. భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. పూణే
బి. కోల్కతా
సి. కొచ్చి
డి. భువనేశ్వర్
- View Answer
- Answer: సి
16. ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఓట్ ఫ్రమ్ హోమ్' ను ప్రవేశపెట్టారు?
ఎ. జార్ఖండ్
బి. తెలంగాణ
సి. కర్ణాటక
డి. ఒడిశా
- View Answer
- Answer: సి
17. తెలుగు మాట్లాడే ప్రజలంతా కలిసి ఇటీవల ఏ నగరంలో 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వహించారు ?
ఎ. జమ్ము
బి. రాజ్కోట్
సి. వారణాసి
డి. బికనీర్
- View Answer
- Answer: సి
18. ఏ నగరంలో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO)కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు?
ఎ. పూణే
బి. జైపూర్
సి. న్యూఢిల్లీ
డి. ఇండోర్
- View Answer
- Answer: సి