వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (30 ఏప్రిల్ - 06 మే 2023)
1. భారతదేశం ఇటీవల ఏ దేశంతో 18వ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలను నిర్వహించింది?
ఎ. బంగ్లాదేశ్
బి. పాకిస్తాన్
సి. శ్రీలంక
డి. చైనా
- View Answer
- Answer: డి
2. ఇటీవల నాలుగు మార్గదర్శక సూత్రాలు, 15 లక్ష్యాలతో సహా ఇండో-పసిఫిక్ ఔట్లుక్ (IPO)ను ఏ దేశం ఆవిష్కరించింది?
ఎ. బంగ్లాదేశ్
బి. ఫిజీ
సి. ఇజ్రాయెల్
డి. చిలీ
- View Answer
- Answer: ఎ
3. ఏ దేశంతో కలిసి భారత్ సంయుక్తంగా "అజేయ వారియర్-23" నిర్వహిస్తోంది?
ఎ. యునైటెడ్ కింగ్డమ్
బి. ఇజ్రాయెల్
సి. ఒమన్
డి. కువైట్
- View Answer
- Answer: ఎ
4. 'అస్తానా ఇంటర్నేషనల్ ఫోరమ్'ను ఏ దేశం నిర్వహించింది?
ఎ. కజకిస్తాన్
బి. ఉజ్బెకిస్తాన్
సి. చైనా
డి. ఉక్రెయిన్
- View Answer
- Answer: ఎ
5. జూలై 3-4వ తేదీల్లో నిర్వహించనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ 23వ ఎడిషన్ ఏ నగరంలో నిర్వహిస్తారు?
ఎ. చెన్నై
బి. న్యూఢిల్లీ
సి. ముంబై
డి. రాజ్‌కోట్
- View Answer
- Answer: బి
6. తమ రాజ్యాంగాన్ని తిరిగి రాయడానికి దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణలో ఏ దేశ అధ్యక్షుడు గెలిచారు?
ఎ. స్విట్జర్లాండ్
బి. పాకిస్తాన్
సి. ఉజ్బెకిస్తాన్
డి. ఆఫ్ఘనిస్తాన్
- View Answer
- Answer: సి
7. భారతదేశం ఏ సంవత్సరం నుంచి international climate action in civil aviation లో చేరనుంది?
ఎ. 2027
బి. 2028
సి. 2029
డి. 2030
- View Answer
- Answer: ఎ
8. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం 1,000 మంది భారతీయ ఇంజనీర్లకు ఏ దేశం శిక్షణ ఇస్తోంది?
ఎ. దక్షిణ కొరియా
బి. ఫ్రాన్స్
సి. చైనా
డి. జపాన్
- View Answer
- Answer: డి
9. చైనాతో ఉద్రిక్తతల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఏ దేశ అధ్యక్షుడు USA ను సందర్శించారు?
ఎ. తైవాన్
బి. ఫిలిప్పీన్స్
సి. ఉక్రెయిన్
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: బి
10. భారతీయులు పాల్గొనే అంతర్జాతీయ దుస్తులు, వస్త్ర ప్రదర్శన ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ. లండన్
బి. న్యూయార్క్
సి. అబుదాబి
డి. దుబాయ్
- View Answer
- Answer: డి
11. H-1B వీసా నమోదు ప్రక్రియను అప్డేట్ చేయాలని ఏ దేశం యోచిస్తోంది?
ఎ. USA
బి. యునైటెడ్ కింగ్డమ్
సి. UAE
డి. ఉక్రెయిన్
- View Answer
- Answer: ఎ
12. భారతదేశం 12వ రౌండ్ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులను ఏ దేశంతో నిర్వహించింది?
ఎ. సౌదీ అరేబియా
బి. క్యూబా
సి. కువైట్
డి. ఈజిప్ట్
- View Answer
- Answer: డి
13. తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చంపడానికి ప్రయత్నించిందని రష్యా ఏ దేశంపై ఆరోపణలు చేసింది?
ఎ. క్యూబా
బి. టర్కీ
సి. ఉక్రెయిన్
డి. USA
- View Answer
- Answer: సి
14. తొలి ఆసియాన్-ఇండియా మారిటైమ్ విన్యాసాలు ఏ దేశంలో ప్రారంభమయ్యాయి?
ఎ. స్విట్జర్లాండ్
బి. ఇటలీ
సి. సింగపూర్
డి. నెదర్లాండ్స్
- View Answer
- Answer: సి
15. కార్గిల్ ప్రాంతంలో ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ గ్రాంట్‌ను ప్రకటించిన దేశం ఏది?
ఎ. ఆస్ట్రేలియా
బి. USA
సి. ఆస్ట్రియా
డి. రష్యా
- View Answer
- Answer: ఎ
16. ‘మెషిన్స్ కెన్ సీ 2023’ సమ్మిట్‌ను ఏ దేశ ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ. ఉగాండా
బి. USA
సి. యు.కె
డి. UAE
- View Answer
- Answer: డి
17. ఏ దేశంలో NTPC గ్రూప్ తన మొదటి ప్రాజెక్టుని చేపట్టింది?
ఎ. బంగ్లాదేశ్
బి. నేపాల్
సి. భూటాన్
డి. పాకిస్తాన్
- View Answer
- Answer: ఎ
18. బుద్ధ పూర్ణిమ రోజున ఏ దేశంలోని బౌద్ధ భక్తులు వేసక్ జరుపుకుంటారు?
ఎ. నేపాల్
బి. శ్రీలంక
సి. భూటాన్
సి. మయన్మార్
- View Answer
- Answer: బి
19. మెట్రో లైన్లు, CNG బస్సులు, రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థల కోసం బంగ్లాదేశ్‌కు 3 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఏ దేశం అందిస్తోంది?
ఎ. వియత్నాం
బి. దక్షిణ కొరియా
సి. స్విట్జర్లాండ్
డి. శ్రీలంక
- View Answer
- Answer: బి
20. హిందూ దేవత కాళిని చిత్రీకరిస్తూ అభ్యంతరకరమైన ట్వీట్ చేసినందుకు ఏ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ క్షమాపణలు చెప్పింది?
ఎ. ఉగాండా
బి. ఉక్రెయిన్
సి. USA
డి. UAE
- View Answer
- Answer: బి
21. మొదటి ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన డింగ్ లిరెన్ ఏ దేశానికి చెందినవాడు?
ఎ. ఆఫ్ఘనిస్తాన్
బి. కువైట్
సి. చైనా
డి. జపాన్
- View Answer
- Answer: సి
22. మాల్దీవియన్ కోస్ట్ గార్డ్ కోసం ఓడరేవును ఏ దేశం నిర్మించబోతోంది?
ఎ. భారతదేశం
బి. ఫిజీ
సి. ఐర్లాండ్
డి. డెన్మార్క్
- View Answer
- Answer: ఎ
23. 2022లో ఆసియాలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలను అత్యధికంగా స్వీకరించిన దేశం ఏది?
ఎ. రష్యా
బి. చైనా
సి. పాకిస్థాన్
డి. నేపాల్
- View Answer
- Answer: సి
24. ఈ సంవత్సరం బాస్టిల్ డే పరేడ్‌లో గౌరవ అతిథిగా పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ దేశాన్ని సందర్శించనున్నారు?
ఎ. ఫ్రాన్స్
బి. జర్మనీ
సి. ఇటలీ
డి. క్యూబా
- View Answer
- Answer: ఎ