వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )
Sakshi Education
1. ఫాక్స్‌కాన్, వేదాంత ఏ దేశంలో ఎస్టీఎం(STM)తో సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి?
ఎ. ఇరాక్
బి. ఇరాన్
సి. భారతదేశం
డి. ఇండోనేషియా
- View Answer
- Answer: సి
2. వొడాఫోన్ ఐడియా వడ్డీ బకాయిల్లో ఎన్ని కోట్ల రూపాయలను ఈక్విటీగా మార్చడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
ఎ. 14,362
బి. 15,135
సి. 12,356
డి. 16,133
- View Answer
- Answer: డి
3. భారత నిరుద్యోగిత రేటు ఏ నెలలో నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 7.14 శాతానికి పడిపోయింది?
ఎ: జనవరి
బి. మార్చి
సి. ఏప్రిల్
డి. నవంబర్
- View Answer
- Answer: ఎ
4. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నివేదిక ప్రకారం 2022లో అత్యధిక క్రిప్టోకరెన్సీ ఆస్తులను దొంగిలించిన దేశం ఏది?
ఎ. నార్వే
బి. ఒమన్
సి. ఉత్తర కొరియా
డి. డెన్మార్క్
- View Answer
- Answer: సి
5. వాల్ స్ట్రీట్ బ్యాంక్ స్ట్రెస్ టెస్ట్ సీన్స్ ను ప్రవేశపెట్టిన దేశం ఏది?
ఎ. USA
బి. UAE
సి. పెరూ
డి. క్యూబా
- View Answer
- Answer: ఎ
Published date : 08 Mar 2023 06:58PM